Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణలో బిజెపి నాయకులు పాల్గొన్నారు

Follow Udayam on Google
santhoshmarri Aug 16, 2026 8:56 PM జగిత్యాలGeneral
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణలో బిజెపి నాయకులు పాల్గొన్నారు - Udayam
మల్లాపూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్ కుమార్. సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ముఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన తెలంగాణ బిడ్డ డెక్కన్ సుల్తాన్లను వణికించిన నాయకుడు మన పాపన్న గౌడ్. ఒక సామాన్య వ్యక్తి ఒక రాజ్యాన్ని స్థాపించుకోవచ్చని చూపించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.

Comments

G
Loading comments...