వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికలు సరైన ప్రణాళికను రూపొందించుకొని చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని డిప్యుటీ ఎంపీడీవో ప్రభాకర్ అన్నారు. పట్టణలోని స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా బాలికలను ఉద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రులు తమపై నమ్మకంతో వసతి గృహాల్లో వదిలారన్న విషయాన్ని గుర్తుంచుకుని చదవాలన్నారు. భవిష్యత్ లో మంచి స్థాయి లో ఉండాలంటే కష్టపడి చదవాలన్నారు.
Comments
Loading comments...

