వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ విచారణ ప్రక్రియ వేగవంతం చేస్తూ షెడ్యూల్ ప్రకారం పూర్తి చెయ్యాలని జేసీ ఆర్.వైశాలి అధికారులను ఆదేశించారు. సాలూరు పట్టణంలో 54, 55వ పోలింగ్ బూత్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో రికార్డులు పరిశీలించారు.
నోటీసులు అందిన ఓటర్ల నుంచి ఆధారాలు సేకరించి వెంటనే ఆన్లైన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సురేశ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

