వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిత్యకళ్యాణ వేడుక నేడు వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ ఘట్టాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం తలంబ్రాల వేడుక జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

