వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న సర్ నోటీస్ హియరింగ్ ప్రక్రియను స్థానిక తాసిల్దార్ బక్కన్న, సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ పరిశీలించారు. సోమవారం మధ్యాహ్నం వారు ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. హియరింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతోందని వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జలపతి , పంచాయతీ ఈవో రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

