Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్ హియరింగ్ ప్రక్రియ పరిశీలన

Follow Udayam on Google
p.g.murthy Sep 18, 2026 3:54 PM మంచిర్యాలGeneral
సర్ హియరింగ్ ప్రక్రియ పరిశీలన - Udayam
లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట పంచాయతీలో సర్ నోటీస్ హియరింగ్ సభను స్థానిక ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ దిలీప్ కుమార్ పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం వారు పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నోటీసుదారులు ఇస్తున్న ధ్రువ పత్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నోటీసులు అందుకున్న వారు ఎలక్షన్ కమిషన్ సూచించిన 14 ధ్రువ పత్రాలలో ఏదో ఒకటి అధికారులకు ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...