Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సప్త భజనలతో గణపతి నిమజ్జనం

Follow Udayam on Google
R.R. Reddy Sep 25, 2026 5:15 PM నిజామాబాద్తెలంగాణ
సప్త భజనలతో గణపతి నిమజ్జనం - Udayam
సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన గౌడ యూత్ సభ్యులు సప్త భజనలతో గణపతి నిమజ్జన వేడుకను ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. భజనలతో యువత ఉత్సాహంగా పాల్గొనగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా యువత గణపతి నామస్మరణతో సందడి చేశారు.

Comments

G
Loading comments...