Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పషల్ క్యాంపెయిన్ డే లో భాగంగా పోలింగ్ స్టేషన్ల తనిఖీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 2:56 PM విజయనగరంGeneral
స్పషల్ క్యాంపెయిన్ డే లో భాగంగా పోలింగ్ స్టేషన్ల తనిఖీ - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో స్పెషల్‌ క్యాంపెయిన్‌ డే సందర్భంగా MPDO రవికుమార్‌ పోలింగ్‌ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 9, 10, 11 పోలింగ్ స్టేషన్లనులను పరిశీలించి BLOలకు పలు సూచనలు జారీ చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఎర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ చంద్రమౌళీశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...