వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిటన్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌లో మిల్లీసెకన్ వ్యవధిలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల రెండు వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి.
సెప్టెంబర్ 8న తలెత్తిన ఈ సమస్యతో లండన్ సహా పలు విమానాశ్రయాల్లో రాకపోకలకు అంతరాయం కలగడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Comments
Loading comments...

