Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌరవ్ గుజ్జర్‌పై కేసు

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:28 PM హైదరాబాద్General
సౌరవ్ గుజ్జర్‌పై కేసు - Udayam
పెళ్లి పేరుతో మోసం చేసి వేధించాడంటూ నటుడు సౌరవ్ గుజ్జర్‌పై యువతి ఇచ్చిన ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...