వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని కోనాపురం ఎస్సీ కాలనీలో సప్పలమ్మ గుడి అభివృద్ధికి ఎంపీ బి.కె. పార్థసారథి నిధులు మంజూరు చేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ కాలనీ వాసులు మంగళవారం పెనుకొండలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిశారు.
వారి విజ్ఞప్తిపై స్పందించిన ఎంపీ ఆలయ అభివృద్ధికి వెంటనే నిధులు మంజూరు చేశారు. దీంతో ఆలయ అభివృద్ధి పనులకు మార్గం సుగమమైంది.
Comments
Loading comments...

