వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురు, శుక్రవారం రెండు రోజుల పాటు దోస్త్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కే.వేంకయ్య తెలిపారు. ఇప్పటివరకు దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అర్హులన్నారు.
ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై స్పాట్ అడ్మిషన్లు పొందాలని సూచించారు.
Comments
Loading comments...

