Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం గురుకులంలో స్పాట్‌ అడ్మిషన్లు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM మహబూబాబాద్ General
కేసముద్రం గురుకులంలో స్పాట్‌ అడ్మిషన్లు - Udayam
కేసముద్రం గిరిజన గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం స్పాట్‌ అడ్మిషన్లు ఈనెల 26 వరకు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్‌ సుజాత తెలిపారు. CEC-13, HEC-12 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థినులు ఎస్‌ఎస్‌సీ మెమో, టీసీ, కులం, ఆదాయ, నివాస ధ్రువపత్రాల ఒరిజినల్స్‌, 2 సెట్ల జిరాక్స్‌, 4 పాస్‌ ఫొటోలతో కళాశాలను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...