వార్తలకు తిరిగి వెళ్లండి

స్పోర్ట్స్ కోటా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఉత్తరాంధ్ర రాష్ట్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మీనాయుడు ఆరోపించారు. ఎంపిక ప్రక్రియను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పరీక్ష లేకుండా, కనీస అర్హతలపై స్పష్టత లేకుండా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

