Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు హేయం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 9:40 AM ఆదిలాబాద్General
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు హేయం - Udayam
స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బజార్‌హత్నూర్‌ కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. దళిత, బహుజన వర్గానికి చెందిన నేత ఉన్నత స్థానంలో ఉండటం గిట్టనివారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌ మల్లెపూల నర్సయ్య, జంగూ బాపు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...