వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ నాయకులు తాతా మధు, నవీన్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఖండించింది.
మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య మాట్లాడుతూ స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.
Comments
Loading comments...

