Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్‌కు అవమానంపై నిరసన

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 08, 2026 1:19 PM జగిత్యాలGeneral
స్పీకర్‌కు అవమానంపై నిరసన - Udayam
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 9న జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద మాల మహానాడు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు చిత్తారి ప్రభాకర్ తెలిపారు. జిల్లాలోని గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ నిరసనలు చేపట్టాలని, జిల్లా కేంద్రంలోని కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.,

Comments

G
Loading comments...