వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ స్పీకర్‌పై BRS ఎమ్మెల్సీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుల రాజేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్యానికి, శాసనసభ గౌరవానికి విరుద్ధమన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత పదవిలో ఉండగా అవమానకర వ్యాఖ్యలు చేయడం ఆక్షేపనీయమన్నారు.
Comments
Loading comments...

