Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ కు తాతా మధు క్షమాపణ చెప్పాలి : పొంగులేటి

Follow Udayam on Google
K.Venkatesh Sep 07, 2026 4:28 PM ఖమ్మంGeneral
స్పీకర్ కు  తాతా మధు క్షమాపణ చెప్పాలి : పొంగులేటి - Udayam
శాసనసభ స్పీకర్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని పేర్కొన్నారు. స్పీకర్ ను అవమానించడం అంటే శాసనసభనే కించపరచడమేనని స్పష్టం చేశారు. తాతా మధు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి పొంగులేటి డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...