వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి సంఘీభావం తెలిపారు
శాసనమండలి సభ్యుడు తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపద్యంలో అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే లు శాసన మండలి సభ్యులు కలిసి పరామర్శించారు తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు
Comments
Loading comments...

