Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 6:45 PM వికారాబాద్General
​స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క - Udayam
హైదరాబాద్‌లోని శాసనసభాపతి అధికారిక నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్‌ను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ ఆమెకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వచనాలు అందించారు.

Comments

G
Loading comments...