Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ పై అసభ్య వ్యాఖ్యలు క్షమించరానివి

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 2:59 PM మహబూబ్‌నగర్General
స్పీకర్ పై అసభ్య వ్యాఖ్యలు క్షమించరానివి - Udayam
అసెంబ్లీ, స్పీకర్ పదవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని జడ్చర్ల పీఏసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ అన్నారు. తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన..బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...