Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బైక్‌ ప్రమాదం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:59 PM ఆసిఫాబాద్General
స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బైక్‌ ప్రమాదం - Udayam
చింతలమానేపల్లి మండలం పాల్వాయి గ్రామ సమీపంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న రుద్రాపూర్‌ వాసికి తీవ్ర గాయాలయ్యాయి. స్పీడ్‌ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. వాహనదారులు వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...