Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెషల్ టెట్ నోటిఫికేషన్ సవరించాలి

Follow Udayam on Google
dineshkumar Aug 27, 2026 6:19 PM చిత్తూరుGeneral
స్పెషల్ టెట్ నోటిఫికేషన్ సవరించాలి - Udayam
స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని బోధించే సబ్జెక్ట్‌కు మాత్రమే సిలబస్ పరిమితం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంటా మోహన్, జిల్లా అధ్యక్షులు మదన్మోహన్ రెడ్డి ప్రధానకార్యదర్శి షేక్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...