Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 04, 2026 10:39 AM అనకాపల్లి General
విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ - Udayam
అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల కోసం ఆగస్టు 4 నుంచి 8 వరకు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. 5, 10, 16 ఏళ్ల పిల్లలకు డీపీటీ, టీడీ బూస్టర్ డోసులను పాఠశాలల్లోనే వేస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు పాఠశాలలకు వెళ్లని పిల్లలకూ టీకాలు అందిస్తామని, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...