వార్తలకు తిరిగి వెళ్లండి

సాంకేతికత వినియోగంతో వేగవంతమైన దర్యాప్తు, నేరస్థులకు శిక్షలు పడేలా సివిల్ పోలీసులకు మూడు రోజుల శిక్షణ ప్రారంభమైంది.
జిల్లాలోని 600 మంది పోలీసులను 30 బ్యాచ్‌లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ శిక్షణలో సైబర్ క్రైం, రోడ్డు భద్రత, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.
Comments
Loading comments...

