వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల ప్రమోషన్ల కోసం ప్రత్యేక టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా జరిగే పరీక్షలకు అదనంగా మరో రెండు ప్రత్యేక టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు.
ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Comments
Loading comments...

