Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీస్ టీచర్లకు ‘స్పెషల్ టెట్’

నవీన్ రెడ్డి Jul 13, 2026 4:20 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
ఇన్ సర్వీస్ టీచర్లకు ‘స్పెషల్ టెట్’ - Udayam Digital
రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేసి, సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో పరీక్షలు జరపనున్నారు. ఇకపై ఏడాదికి నాలుగు సార్లు టెట్ నిర్వహిస్తారు. ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లకు రెండు సార్లు, సాధారణ అభ్యర్థులకు మరో రెండు సార్లు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...