Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచే టీచర్ల ప్రత్యేక టెట్ దరఖాస్తులు

జయ ప్రకాష్ Jul 22, 2026 2:23 PM హైదరాబాద్in about 4 hours
నేటి నుంచే టీచర్ల ప్రత్యేక టెట్ దరఖాస్తులు - Udayam Digital
తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక టెట్-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 2028 ఆగస్టు 31లోపు అర్హత సాధించాల్సి ఉండటంతో, బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. టెట్ పాస్ కాకపోతే ప్రమోషన్లతో పాటు ఉద్యోగ భద్రతకూ ముప్పు ఉంటుంది. ఈ ఆన్‌లైన్ పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...