Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 7:25 AM హైదరాబాద్General
అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ - Udayam
అక్రమ నిర్మాణాలపై చర్యలకు సీఎంసీ మూడు జోన్లలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేసింది. మూడు రోజుల్లో 17 నిర్మాణాలను కూల్చి, 54 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు కమిషనర్‌ జి.సృజన తెలిపారు. అంజయ్యనగర్‌లో వరద కాల్వపై నిర్మించిన మరో రెండు భవనాలను హైడ్రా కూల్చివేసింది. భవనం కూలిన ఘటనలో గుత్తేదారు ఖాజా మోయినుద్దీన్‌ అరెస్టయ్యారు.

Comments

G
Loading comments...