Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో నేటి ప్రత్యేక సేవలు ఇవే

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:44 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో నేటి ప్రత్యేక సేవలు ఇవే - Udayam
శ్రీశైలంలో నేడు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ఊయల సేవతో పాటు శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. భక్తులను అలరించేందుకు నిత్య కళారాధన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పరివార ఆలయాల దేవతామూర్తులకు కూడా నిత్య పూజలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...