వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలోని శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో రోహిణి నక్షత్రం సందర్భంగా అక్టోబర్ 1న ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారు.
సాయంత్రం 7 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకిసేవ, నివేదనం, మహా మంగళహారతి నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

