Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిపై ప్రత్యేక నివేదన!

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 04, 2026 9:53 PM అమరావతిGeneral
అమరావతిపై ప్రత్యేక నివేదన! - Udayam
అమరావతి నిర్మాణ ప్రగతిని వివరించే కాఫీటేబుల్ పుస్తకాన్ని తెదేపా ఎంపీల బృందం ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌తోపాటు పలువురు కేంద్రమంత్రులకు అందజేసింది. రాజధాని నిర్మాణంలో ఎదురైన అడ్డంకులు, ప్రస్తుత పురోగతిని ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

Comments

G
Loading comments...