వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో అత్యధిక మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్న ఆర్టీసీ డిపోగా కామారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందింది. మొత్తం 212 మంది కండక్టర్లలో 85 మంది మహిళలే కావడం విశేషం.
మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ రెట్టింపవగా, మహిళా కండక్టర్లు బాన్సువాడ, కరీంనగర్, నిజాంసాగర్, రామాయంపేట వంటి రద్దీ మార్గాల్లోనూ విధులు నిర్వర్తిస్తున్నారు.
Comments
Loading comments...

