Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 5:50 PM నంద్యాలGeneral
కాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు - Udayam
శ్రావణమాసం సందర్భంగా నంద్యాల ఓల్డ్‌టౌన్‌లోని శ్రీకాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ అమ్మవారికి అభిషేకాలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

Comments

G
Loading comments...