Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదుర్గాదేవి అమ్మవారికి విశేష పూజలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 11, 2026 2:34 PM కడపGeneral
విజయదుర్గాదేవి అమ్మవారికి విశేష పూజలు - Udayam
కడప బిల్డప్ సమీపంలోని శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం చివరి రోజు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని పుష్పమాలికలతో అలంకరించి, ఉదయం అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...