Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి ఆలయంలో విజయలక్ష్మి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 06, 2026 4:12 PM జనగామ General
పాలకుర్తి ఆలయంలో విజయలక్ష్మి ప్రత్యేక పూజలు - Udayam
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, మహిళల సాధికారత కోసం విజయలక్ష్మి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Comments

G
Loading comments...