Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 12, 2026 12:25 PM మెదక్General
నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు - Udayam
మెదక్‌ పట్టణంలోని శ్రీమాత నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు శ్రీనివాస్‌చారి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, మంగళహారతి చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ హనుమాన్‌ సుతారి సంఘం సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...