వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నటి కీర్తి సురేష్ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల పూజల్లో పాల్గొన్న ఆమెకు అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.
ఆలయ ఈవో బి. కె. వెంకటేశులు, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు తదితరులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు ఆమె దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

