Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడకు వన్‌వే స్పెషల్‌ ట్రైన్‌

Follow Udayam on Google
రవళి దేవి Aug 13, 2026 10:32 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడకు వన్‌వే స్పెషల్‌ ట్రైన్‌ - Udayam
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆగస్టు 14న సంబల్‌పూర్‌-చర్లపల్లి మధ్య విజయవాడ మీదుగా వన్‌వే స్పెషల్‌ ట్రైన్‌ నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నం.08309 రైల్లో స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. 14న ఉదయం 11.45 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి, 15న తెల్లవారుజామున 3.25 గంటలకు విజయవాడ, ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

Comments

G
Loading comments...