వార్తలకు తిరిగి వెళ్లండి

పామర్రు మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా కృష్ణా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జేటి ముదిగొండ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ప్రజాప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఫణి ధూర్జేటి తెలిపారు. ఎంపీడీవో కాంద్రజ్యోతి, డిప్యూటీ ఎంపీడీవో బీవీఎస్ సుబ్బారావు, ఏవో శశికుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

