వార్తలకు తిరిగి వెళ్లండి

కృత్తివెన్ను మండలం గ్రామ సచివాలయం వద్ద శనివారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక గ్రామసభ నిర్వహించనున్నారు. ప్రత్యేక అధికారి కె. నరసింహరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాపై చర్చించనున్నారు.
ప్రజల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గ్రామంలోని ఓటర్లు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని పంచాయతీ కార్యదర్శి కోరారు.
Comments
Loading comments...

