వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి వనరుల్లో పెరిగే గుర్రపుడెక్క నివారణతో పాటు మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ హరేంధరప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గుర్రపుడెక్క నివారణ, ప్రాసెసింగ్, ఎండబెట్టే విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మెప్మా ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలపై అధికారులతో సమీక్షించారు.
Comments
Loading comments...

