Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 11:01 AM చిత్తూరుGeneral
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు - Udayam
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ శాఖ అధికారి కృష్ణమోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురువారెడ్డితో కలిసి ఆయన తనిఖీ చేశారు. రాష్ట్రంలోని గ్రంథాలయాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు కొత్త పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...