Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినోపై ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Harika Sep 02, 2026 2:30 PM వికారాబాద్General
ఎల్ నినోపై ప్రత్యేక చర్యలు: ఎమ్మెల్యే - Udayam
పరిగి ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే, టీపీసీసీ శిక్షణ కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...