వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో అధికంగా ఉన్న SC జనాభా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని MRPS వర్కింగ్ ప్రెసిడెంట్ నేదరపల్లి జయరాజ్ కలెక్టర్ విజయసునీతకు వినతి చేశారు.
మంచినీరు, వీధిలైట్లు, డ్రైనేజీ, రోడ్లు, స్మశానవాటికలు వంటి కనీస సౌకర్యాలతో పాటు భూ వివాదాలు, దాడులు, మహిళలపై వేధింపుల సమస్యలు పరిష్కారం కావడం లేదని నేదరపల్లి జయరాజ్ తెలిపారు.
Comments
Loading comments...

