Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నన్ను అరెస్ట్‌ చేస్తే ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయి

Follow Udayam on Google
రేఖ దేవి Jul 31, 2026 1:15 PM జాతీయంGeneral
నన్ను అరెస్ట్‌ చేస్తే ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయి - Udayam
అమెరికాలో తనను ఐసీసీ వారంట్‌పై అరెస్ట్‌ చేయాలన్న న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. తనను ఎవరైనా అరెస్ట్‌ చేస్తే ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి సమావేశానికి తప్పక హాజరవుతానని స్పష్టం చేసిన ఆయన, ఐసీసీ నకిలీ వారంట్‌ జారీ చేసిందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...