Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యలపై తహశీల్దార్‌ ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 3:19 PM బాపట్లGeneral
భూ సమస్యలపై తహశీల్దార్‌ ప్రత్యేక దృష్టి - Udayam
రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ‘ఒక నెల.. ఒక గ్రామం.. నాలుగు సార్లు సందర్శన’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చిన్నగంజాం తహశీల్దార్‌ ప్రభాకరరావు తెలిపారు. గురువారం మోటుపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్‌ నెలలో మోటుపల్లిలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...