Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరస్ట్ అయినా అధికారికో అతిధి న్యాయం

Follow Udayam on Google
Sai Aug 25, 2026 6:25 PM అమరావతిGeneral
అరస్ట్ అయినా అధికారికో అతిధి న్యాయం  - Udayam
కర్ణాటకలో లోకాయుక్త అరెస్టు చేసిన అధికారి మహ్మద్‌ హుస్సేన్‌ అనారోగ్యం లేకున్నా మండ్య ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉన్నట్లు జడ్జి తనిఖీలో వెలుగుచూసింది. ఆ గదిలో ఓ యువతి కూడా కనిపించగా, ఆమె హుస్సేన్‌ స్నేహితురాలినని ఆమె చెప్పినట్లు సమాచారం. జైలు నుంచి ఆస్పత్రికి తరలించిన విషయాన్ని కోర్టుకు తెలియజేయకపోవడంపై జైలు అధికారులను జడ్జి మందలించి, సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...