Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ ప్రవేశాలకు ఆగస్టు 6 నుంచి ప్రత్యేక డ్రైవ్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 12:48 PM జోగులాంబ గద్వాల్ General
డిగ్రీ ప్రవేశాలకు ఆగస్టు 6 నుంచి ప్రత్యేక డ్రైవ్ - Udayam
గద్వాల ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆగస్టు 6 నుంచి 22 వరకు ప్రత్యేక అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎ. మీనాక్షి తెలిపారు. బీకాం, బీఎస్సీ, బీఏ (ఇంగ్లిష్ మీడియం) కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే ఏఈడీపీ (BFSI) కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...